నేనెవర్ని?
1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'ఇల్లు'లో ఉంటాను కానీ 'విల్లు'లో లేను. 'అత్త'లో ఉంటాను కానీ 'అట్టు'లో లేను. 'కోడి'లో ఉంటాను కానీ 'కోడె'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'మాట'లో ఉంటాను కానీ 'కోట'లో లేను. 'యాత్ర'లో ఉంటాను కానీ 'మాత్ర'లో లేను. 'జాలి'లో ఉంటాను కానీ 'ఆకలి'లో లేను. 'లంచం'లో ఉంటాను కానీ 'కంచం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment