పొడుపు కథలు
1. ముక్కుమీద కెక్కు.. ముందర చెవులు నొక్కు.... జారిందంటే పుటుక్కు... ఏంటబ్బా?
2. ఒళ్లంతా కళ్లే.. కానీ, వాటిలో చూసేవి మాత్రం రెండే అదేమిటి చెప్పుకోండి?
3. లోపల బంగారం.. పైన మాత్రం వెండి. ఏంటో
తెలిసిందా?
4. కాళ్లు రెండే.. కానీ, చేతులు మాత్రం ఎక్కువే..
ఏంటది?
Comments
Post a Comment