1. నేను నాలుగక్షరాల పదాన్ని. 'ఆరు'లో ఉంటాను. 'తిరు'లో ఉండను. 'లోపం'లో ఉంటాను. 'పాపం'లో ఉండు. 'చలువ'లో ఉంటాను. 'కలువ'లో ఉండను. 'నలుపు'లో ఉంటాను. 'గెలుపు'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
2. నేనో మూడక్షరాల పదాన్ని. 'అల'లో ఉంటాను. 'ఇల'లో ఉండను. 'రుషి'లో ఉంటాను. 'కృషి'లో ఉండను. 'పులి'లో ఉంటాను. 'చలి'లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment