నేనెవర్ని?
1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'వరం'లో ఉంటాను కానీ 'ఘోరం'లో లేను. 'అల'లో ఉంటాను కానీ 'అర'లో లేను. 'గాయం'లో ఉంటాను కానీ 'గానం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'కృష్ణ'లో ఉంటాను కానీ 'తృష్ణ'లో లేను. 'తల'లో ఉంటాను కానీ 'వల'లో లేను. 'ఆజ్ఞ'లో ఉంటాను కానీ 'ఆన'లో లేను. 'తట'లో ఉంటాను కానీ 'బుట్ట'లో లేను. ఇంతకీ నేనెవర్ని?
Comments
Post a Comment