1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'పట్టు'లో ఉంటాను కానీ 'గట్టు'లో లేను. 'జోరు'లో ఉంటాను కానీ 'జోడు'లో లేను. 'జాగు'లో ఉంటాను కానీ 'జారు'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'కలం'లో ఉంటాను కానీ 'బలం'లో లేను. 'సగం'లో ఉంటాను కానీ 'భాగం'లో లేను. 'రత్నం'లో ఉంటాను కానీ 'యత్నం'లో లేను. 'చిత్తు'లో ఉంటాను కానీ 'చిత్తం'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment