నేనెవర్ని?
1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'విల్లు'లో ఉంటాను కానీ 'హల్లు'లో లేను. 'జేబు'లో ఉంటాను కానీ 'చెంబు'లో లేను. 'తక్కువ'లో ఉంటాను కానీ 'ఎక్కువ'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'సుఖం'లో ఉంటాను కానీ 'దుఃఖం'లో లేను. 'వాత'లో ఉంటాను కానీ 'కోత'లో లేను. 'సమరం'లో ఉంటాను కానీ 'భ్రమరం'లో లేను. 'నలుగు'లో ఉంటాను కానీ 'పలుగు'లో లేను. నేను ఎవరినోతెలిసిందా?
Comments
Post a Comment