నేనెవర్ని?
1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'మర’లో ఉంటాను కానీ 'అర'లో లేను. 'పెద్ద'లో ఉంటాను కానీ 'పేద’లో లేను.'బాతు'లో ఉంటాను కానీ 'బాధ’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'అట్టు'లో ఉంటాను కానీ 'తిట్టు'లో లేను. 'వల'లో ఉంటాను కానీ 'వనం'లో లేను. 'వాన'లో ఉంటాను కానీ 'కూన'లో లేను. 'పోటు'లో ఉంటాను కానీ 'పోటీ'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment