నేనెవర్ని?
1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'మెప్పు'లో ఉంటాను కానీ 'ఉప్పు'లో లేను. ‘రుతువు'లో ఉంటాను కానీ 'క్రతువు'లో లేను. 'పులి'లో ఉంటాను కానీ 'చలి'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'అరుదు’లో ఉంటాను కానీ 'చెదురు'లో లేను. 'కల'లో ఉంటాను కానీ 'కళ'లో లేను. 'జమ్మి'లో ఉంటాను కానీ 'గుమ్మి'లో లేను. 'బడి'లో ఉంటాను కానీ 'బలి'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment