Skip to main content

ఈ ప్రశ్నలకి ఊర్ల పేర్లు చెప్పండి చూద్దాం ?

ఈ ప్రశ్నలకి ఊర్ల పేర్లు చెప్పండి చూద్దాం ???

ఊర్లు పేర్లు చెప్పండి..

(1)సోదర వరం

(2) ఆలయం వాడ

(3) నక్షత్రపట్నం

(4) శివునివాహణం పట్నం

(5) గిరిపల్లి 

(6) గెలుపు వాడ

(7) పాండవ సోదర వరం

(8) ఒక నటి పురం

(9) ఆంజనేయ కొండ

(10) జాగ్రత్త చలం

(11) శివ సతి పురం

(12) శనీశ్వర వాహనం నాడ

(13) ఆలకించు కొండ

(14) మదమెక్కిన ఊరు

(15) ఓటమి లేని నగరం

(16) వెలుతురు ఇచ్చే పేట

(17) సీతా పతి గుండం

(18) విష్టుమూర్తి కోట

(19) అంటూ వరం

(20) ఆడవారి అలంకార వాక

(21) ఒక తీపి వంటకం వల్లి

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి