Skip to main content

పొడుపు కథలు RIDDLES

1. రెక్కలున్నా ఎగరలేదు.. ఎంత తిరిగినా ఉన్నచోటు నుంచి కదల్లేదు. ఏంటది?

2. చెట్టుకి వేలాడుతుంది కానీ తేనెపట్టు కాదు.. మనం ఎక్కి కూర్చుంటాం కానీ కొమ్మ కాదు.. అదేంటి?

3. అమ్మకి సోదరుడే కానీ అందనంత దూరంలో
ఉంటాడు.. ఎవరు?

1. Even though it had wings, it did not fly.. It did not move from its place no matter how much it turned. what is


 2. Hangs on the tree but not the nectar.. We climb and sit but not the branch.. What is it?


 3. Mother's brother but not too far away
 Who is there?

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి