పదాల సందడి!
ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీలను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.
1. నడక కాదు. _ రుగు
2. పాల నుంచి వస్తుంది _ రుగు
3. కీటకం మరోలా. _ రుగు
4. తగ్గిపోవడం. _ రుగు
5. నీటిని వేడి చేస్తే. _ రుగు
6. దుర్వాసనకు కారణం _ రుగు
7. సబ్బు నుంచి వస్తుది _ రుగు
8. కుక్క అరవడం. _ రుగు
Comments
Post a Comment