నేనెవర్ని?
1. అయిదు అక్షరాల పదాన్ని నేను. 'విత్తు'లో ఉంటాను కానీ 'చిత్తు'లో లేను. 'సత్రం'లో ఉంటాను కానీ 'ఆత్రం'లో లేను. 'నరం'లో ఉంటాను కానీ 'వరం'లో లేను. 'కత్తి'లో ఉంటాను కానీ 'సుత్తి'లో లేను. 'ఎర్ర'లో ఉంటాను కానీ 'ఎర'లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?
2. మూడు అక్షరాల పదాన్ని నేను. 'మాయ'లో ఉంటాను కానీ 'ఛాయ'లో లేను. 'మిద్దె'లో ఉంటాను కానీ 'అద్దె'లో లేను. 'పొడి'లో ఉంటాను కానీ 'పొడ'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment