1. అయిదక్షరాల పదాన్ని నేను. 'పటం’లో ఉంటాను కానీ 'వాటం'లో లేను. 'దన్ను'లో ఉంటాను కానీ 'జున్ను'లో లేను. ‘విల్లు'లో ఉంటాను కానీ 'ఇల్లు'లో లేను. ‘నోరు’లో ఉంటాను కానీ 'గోరు'లో లేను. 'దండు'లో ఉంటాను కానీ 'మెండు'లో లేను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. నేను నాలుగక్షరాల పదాన్ని. 'అరక’లో ఉంటాను కానీ 'కాకర’లో లేను. 'జావ'లో ఉంటాను కానీ 'జామ'లో లేను. 'తాకట్టు'లో ఉంటాను కానీ 'కనికట్టు'లో లేను. 'దారం'లో ఉంటాను కానీ 'దానం'లో లేను. నేనెవరిని?
Comments
Post a Comment