1. నేను అయిదక్షరాల పదాన్ని. 'ఓడ’లో ఉంటాను. 'మేడ’లో ఉండను. 'నరం'లో ఉంటాను. 'వరం'లో ఉండను. 'మార్పు'లో ఉంటాను. 'కూర్పు'లో ఉండను. 'కీలు'లో ఉంటాను. 'కీడు'లో ఉండను. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం?
2. నేనో నాలుగక్షరాల పదాన్ని. 'అర’లో ఉంటాను. 'తెర'లో ఉండను. 'పేను'లో ఉంటాను. 'పేరు'లో ఉండను. 'రాత'లో ఉంటాను. 'రోత'లో ఉండను. 'గంప'లో ఉంటాను. 'కంప'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?
Comments
Post a Comment