నేనెవర్ని?
1. నేను నాలుగక్షరాల పదాన్ని. 'ఏనుగు’లో ఉంటాను. ‘పీనుగు'లో ఉండను. 'కాలం'లో ఉంటాను. 'కలం’లో ఉండను. 'గ్రహం'లో ఉంటాను. 'గృహం'లో ఉండను. ‘తరువు'లో ఉంటాను. 'బరువు'లో ఉండను. ఇంతకీ నేనెవర్నో తెలుసా? 2. నేను మూడక్షరాల పదాన్ని. 'అల’లో ఉంటాను. 'కల'లో ఉండను. 'రుణం'లో ఉంటాను. 'రణం'లో ఉండను. ‘దుప్పి'లో ఉంటాను. 'నొప్పి'లో ఉండను. నేనెవరో చెప్పుకోండిచూద్దాం?
Comments
Post a Comment