నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'పంకా’లో ఉంటాను కానీ 'ఢంకా'లో లేను. 'గుడి'లో ఉంటాను కానీ 'గురి'లో లేను. 'తుది'లో ఉంటాను కానీ 'మది'లో లేను. 'దౌడు'లో ఉంటాను కానీ 'దౌత్యం'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను అయిదక్షరాల పదాన్ని. 'అర’లో ఉంటాను కానీ 'మర’లో లేను. 'భయం'లో ఉంటాను కానీ 'ద్వయం'లో లేను. ‘యమున'లో ఉంటాను కానీ 'జమున'లో లేను. 'హలం'లో ఉంటాను కానీ 'బలం'లో లేను. 'సమస్తం'లో ఉంటాను కానీ 'సమస్య'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
Comments
Post a Comment