1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'తోట'లో ఉంటాను కానీ 'కోట'లో లేను. 'రవి'లో ఉంటాను కానీ 'కవి'లో లేను. 'కణం'లో ఉంటాను కానీ 'కలం'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'రాట్నం'లో ఉంటాను కానీ 'పట్నం'లో లేను. 'విత్తు'లో ఉంటాను కానీ 'చిత్తు'లో లేను. 'చెత్త'లో ఉంటాను కానీ 'గిత్త'లో లేను. 'గట్టు'లో ఉంటాను కానీ 'గటి'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
తోరణం
ReplyDeleteరావిచెట్టు
ReplyDelete