కింద కొన్ని పదాలున్నాయి. అందులో ఒకటి మాత్రం, మిగతా వాటికి భిన్నంగా ఉంది. అవేంటో కనిపెట్టండి.
1. చిలగడదుంప, ఆలుగడ్డ, సొరకాయ, క్యారెట్
2. ఉంగరం, గాజులు, కంకణం, పట్టీలు
3. కందిపప్పు, గన్నేరుపప్పు, మినప పప్పు, పెసరపప్పు
4. వాలీబాల్, చదరంగం, అష్టాచమ్మా, క్యారమ్స్
Comments
Post a Comment