పొడుపు కథలు
1. రోజుకో ఆకారం మారుస్తాడు, చివరకు నిండు సున్నా అవుతాడు?
2. విత్తనం లేకుండా మొలిచేది?
3. కోస్తే తెగదు కొడితే పగలదు ఏంటది?
4. ఒక పెట్టెలో ఇద్దరు పోలీసులు ఏంటవి?
5. ఎలకలు తినని పాము పంట పొలంకు ప్రియుడు ఏంటది?
1. చంద్రుడు 2. గడ్డము 3. నీడ
4. వేరు శెనకాయ 5. వానపాము
Comments
Post a Comment