Skip to main content

నేను ఎటు ఇటు చదివినా ఒకే విధంగా ఉంటాను అవి ఏమిటి చెప్పుకోండి చూద్దాం ?

ఆంగ్లములో ఇచ్చిన Hints ఆధారంగా ముందు ఆంగ్ల పదమును తదుపరి పదము యొక్క అర్థమును కనుక్కోండి. ఆంగ్లములో నన్ను PALINDROME అంటారు..... నన్ను ఎటునుంచి చదివినా ఒక్కలాగే పలుకుతాను.

 1. నేను మీ ఇంట్లో ఉంటాను అలాగే మీ కంప్యూటర్ లో ఉన్నాను .... నేను ఏమిటి?

2. నేను రాజు శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలో విదూషకుడిని .. కానీ నాకు మరో బిరుదు కూడా ఉంది.... నేను ఏమిటి?

3. నేను ఒక పవిత్ర నది_____..నా పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

4. నేను చింతపండు ని .... నా రుచి ఏమిటో చెప్పుకోండి చూద్దాం?

 5. కొద్దిసేపు నిద్రపోవడం........ ఏమిటో చెప్పుకోండి?

 6. చూపించడానికి ( To Show-off).... నేను ఏమిటో చెప్పుకోండి?

 7. నేను నీ పాదములో భాగమును... అది ఏమిటో చెప్పుకోండి?

 8. అంటే ఆనందం.. నా పేరు ఏమిటి?

 9. నేను ఒక పండు & కూరగాయలు కూడా.......నా పేరు.....చెప్పుకోండి?

10. నేను హైబిస్కస్ యొక్క గార్లాండ్ పువ్వులు.నన్ను ఇలా అంటారు అయితే నేను ఏమిటి?

Comments

Popular posts from this blog

NAME ఏమిటి?

చెప్పుకోండి చూద్దాం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పేరు ఏమిటి అని అడిగింది. దానికి  ఆ అబ్బాయి నాపెరు.... .16,18,1,19,8,1,14,20,8 అని చెప్పాడు..ఇంతకి అతని పేరు ఏమిటి..?

Riddles

* ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? * నన్ను కొడితే ఊరుకోను గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? * నారి కాని నారి, ఏమి నారి? ఎక్కడికెళితే అక్కడికొస్తాను కాని చెప్పును కాదు, అందరికి కనిపిస్తాను కాని అద్దమును కాదు? సమాధానం : నీడ నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడిని పిలుస్తాను? సమాధానం : గుడి గంట నారి కాని నారి, ఏమి నారి? సమాధానం : పిసినారి