1. మూడు అక్షరాల పదాన్ని నేను. 'పద్దు'లో ఉంటాను కానీ 'పొద్దు'లో లేను. 'గట్టి'లో ఉంటాను కానీ 'గట్టు'లో లేను. 'కన్నా'లో ఉంటాను కానీ 'చిన్నా'లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'వ్యయం'లో ఉంటాను కానీ ‘నయం'లో లేను. 'తిక్క'లో ఉంటాను కానీ 'వక్క'లో లేను. 'రేణువు'లో ఉంటాను కానీ 'వేణువు'లో లేను. 'కంకి’లో ఉంటాను కానీ 'పెంకి'లో లేను. నేను ఎవరినో ತಸಿಂದ್?
Comments
Post a Comment