చెప్పుకోండి చూద్దాం!
చరణ్ వాళ్ల స్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. దాని కోసం కొన్ని ఆట వస్తువులు గ్రౌండ్లో పెట్టారు. కానీ అందులో అవసరం లేనివి కూడా కలిసిపోయాయి. అవేంటో కనిపెట్టండి చూద్దాం.
క్యారంబోర్డు
పెన్ను
బంతి
బ్యాట్
దువ్వెన
షటిల్
చెప్పులు
ఆపిల్
స్కిప్పింగ్ రోప్
Comments
Post a Comment