నేనెవర్ని?
1. నేనో అయిదక్షరాల పదాన్ని. 'జీలుగు’లో ఉంటాను. ‘పలుగు'లో ఉండను. 'విరి'లో ఉంటాను. 'కరి'లో ఉండను. ‘తాడు'లో ఉంటాను. 'గోడు'లో ఉండను. 'శయనం'లో ఉంటాను. 'పయనం'లో ఉండను. 'గాయం'లో ఉంటాను. 'గానం'లో ఉండను. ఇంతకీ నేనెవరనో చెప్పండి ?
2. నేను మూడక్షరాల పదాన్ని. 'అరుదు’లో ఉంటాను. 'బిరుదు'లో ఉంటాను. 'కల'లో ఉంటాను. 'కళ'లో ఉండను. 'కవి'లో ఉంటాను. 'చెవి'లో ఉండను. నేనెవరో తెలుస్తే చెప్పండి ?
Comments
Post a Comment