చెప్పండి చూద్దాం!
అయిదక్షరాల పదాన్ని నేను. 'సకలం’లో ఉంటాను కానీ ‘వికలం’లో లేను. ‘నోము’లో ఉంటాను కానీ ‘నోరు’లో లేను. ‘ద్రవం’లో ఉంటాను కానీ ‘లవం’లో లేను. 'యాత్ర'లో ఉంటాను కానీ 'మాత్ర'లో లేను. 'నంది'లో ఉంటాను కానీ 'నది’లో లేను. ఇంతకీ నేను ఎవరినో చెప్పండి చూద్దాం!
Comments
Post a Comment