(1) 1-9 లోపు ఒక అంకె కోరుకోండి.
(2) దానిని 2 తో గుణించి 2 కలపండి.
(3) తరువాత 5 తో గుణించి 5 కలపండి.తరువాత
(4) 10 తో గుణించి 10 కలపండి.
(5) వచ్చిన సంఖ్య ని అడగాలి.
(6) ఉదాహరణ:పై చెప్పిన విధంగా చేయగా వచ్చిన సంఖ్య 760 కొరుకొన్నది 6 ఈ లెక్క లోని చిట్క: ప్రతి సంఖ్య చివర 60 వస్తుంది.దానిని తీసివేయగా మిగిలిన అంకె నుండి 1 తీసివేయగా కొరుకొన్న అంకె వస్తుంది.
Comments
Post a Comment