1. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘పవనం’లో ఉంటాను. 'భవనం'లో ఉండను. 'కారు'లో ఉంటాను. ‘కాలు'లో ఉండను. 'వేగు'లో ఉంటాను. 'వేళ'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని చెప్పుకోండి చూద్దాం?
2. నేనో నాలుగక్షరాల పదాన్ని. 'మాను’లో ఉంటాను. 'పేను'లో ఉండను. 'నక్క'లో ఉంటాను. 'కుక్క'లో ఉండను. 'గోవు'లో ఉంటాను. 'గోడ'లో ఉండను. 'రేడు'లో ఉంటాను. 'రేవు'లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment