టీచర్ : రాజు మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఇంగ్లీషులో చెప్పు
సాయి: మా అమ్మ గారి పేరు Full Rice (అన్న పూర్ణ)
మా నాన్న గారి పేరు Earth Husband (భూపతి)
మా అన్నయ్య పేరు Golden King (బంగారు రాజు)
మా అక్క పేరు Small Mother (చిన్నక్క)
మా చెల్లి పేరు Peace Mother (శాంతమ్మ)
మా తమ్ముడు పేరు Snake Father (నాగప్ప)
మా బామ్మ గారి పేరు Flower Mother (పుష్పమ్మ)
ఈది విని టీచర్ కల్లు తిరిగి పడిపోయింది
Comments
Post a Comment