కొన్ని తెలుగు పదాలు భలే తమాషాగా ఉంటాయి. వాటిని అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు చదివినా.. ఒకేలా ఉంటాయి. ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాయగలరేమో ఓసారి ప్రయత్నించండి.
(1). న _ న
(2). నం _ నం
(3). కి _ కి
(4). కు _ కు
(5). క _ క
(6). పు _ పు
(7). ము _ ము
(8). ము _ ము
(9). కం _ కం
(10). కం _ కం
(11). క _ క
(12). క _ క
(13). నా _ నా
(14). మ _ మ
Comments
Post a Comment