1). పాములను చంపగలను కానీ గద్దను కాదు.. ఒళ్లంతా కళ్లే కానీ ఇంద్రుడిని కాదు.. నాట్యం చేస్తాను కానీ శివుడిని కాదు.. ఇంతకీ నేను ఎవరిని?
జవాబు : నె _ లి
2). అమ్మ సోదరుడిని కాను.. అత్తకు భర్తనూ కాను.. కానీ, అందరికీ మామనే. ఎవరినబ్బా?
జవాబు : చం _ మామ
3). కొమ్ములుంటాయి కానీ ఎద్దుని కాను.. అంబారీ ఉంటుంది కానీ ఏనుగును కాను.. ఎవరినో చెప్పగలరా?
జవాబు : _ త్త
Comments
Post a Comment