Guess Who am I
(1). నేను ఆరు అక్షరాల పదాన్ని.
నేను 'గోరు’లో ఉంటాను కానీ 'గోల’లో లేను.
నేను ‘తుమ్ము'లో ఉంటాను కానీ 'దమ్ము'లో లేను.
నేను 'పని'లో ఉంటాను కానీ 'గని'లో లేను.
నేను 'వనం’లో ఉంటాను కానీ 'జనం'లో లేను.
నేను'నాటు'లో ఉంటాను కానీ 'గీటు'లో లేను.
నేను'విలువ'లో ఉంటాను కానీ 'వివరం'లో లేను.
నేను ఎవరో మీకు తెలుసా అయితే చెప్పుకోండి చూద్దాం ?
(2). నేను నాలుగక్షరాల పదాన్ని.
నేను 'కత్తి'లో ఉంటాను కానీ 'సుత్తి'లో లేను.
నేను 'లత'లో ఉంటాను కానీ 'కోత'లో లేను.
నేను 'వల'లో ఉంటాను కానీ 'అల'లో లేను.
నేను 'నరం'లో ఉంటాను కానీ 'శునకం'లో లేను.
నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment