లాయర్:
చూడయ్యా భద్రం మొన్న మీ ఇంట్లో చొరబడిన దొంగల్ని మీరు చూడడం, వాళ్లను పట్టుకోవడానికి మీరు మీ భార్యతో కలిసి ప్రయత్నించిన విషయం కోర్టులో చెబితే దొంగలకు శిక్ష పడుతుంది.
భద్రం:
మీరు చెప్పింది నిజమే సార్.. ఆ సంగతి నాకూ తెలుసు కానీ.. ఆరోజు మా ఇంట్లో ______________________ తెలిస్తే మా ఆవిడ ఉతికి ఆరేస్తుంది
Comments
Post a Comment