తెలుగు సామెతలు
1. అసలే కోతి, ఆపై కల్లు త్రాగింది, దానికి తోడు తేలు కుట్టింది.
2. అసలే లేదంటే పెసరపప్పు వండమన్నాడంట ఒకడు.
3. ఇల్లు పీకి పందిరేసినట్లు.
4. ఆ కత్తికి పదునెక్కువ.
5. ఏ గాలికి ఆ చాప.
6. ఇంటికి ఇత్తడి పొరుగుకు పుత్తడి
7. ఉత్త కుండకు ఊపులెక్కువ
8. కాసు ఉంటె మార్గం ఉంటుంది.
9. కుక్క నోటికి టెంకాయ అతకదు.
10. కొత్తోకా వింత పాతొక రోత.
Comments
Post a Comment