నా పేరు చెప్పుకోండి చూద్దాం.
1. నేనో నాలుగక్షరాల తెలుగు పదాన్ని.
'సంబరం’లో ఉంటాను. 'అంబరం'లో ఉండను.
‘మాయ’లో ఉంటాను. ‘మామ'లో ఉండను.
'మలి’లో ఉంటాను. 'తొలి'లో ఉండను.
'మైనం'లో ఉంటాను. 'మైదా'లో ఉండను.
నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
2. నేను మూడక్షరాల తెలుగు పదాన్ని.
'వంకాయ’లో ఉంటాను. 'టెంకాయ'లో ఉండను.
'దయ’లో ఉంటాను. ‘లోయ'లో ఉండను.
'వైనం’లో ఉంటాను. 'వైరి'లో ఉండను.
Comments
Post a Comment