1). నేనో నాలుగక్షరాల పదాన్ని.
'అల’లో ఉంటాను. 'కల'లో ఉండను.
'యోగం'లో ఉంటాను. 'భాగం’లో ఉండను.
‘మర’లో ఉంటాను. 'అర'లో ఉండను.
‘మాయం'లో ఉంటాను. ‘మాయ’లో ఉండను.
ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?
2). నేనో నాలుగక్షరాల పదాన్ని.
' శుభం ’లో ఉంటాను. ' లాభం 'లో ఉండను.
' భాగం 'లో ఉంటాను. ' రాగం ’లో ఉండను.
‘ కాంత ’లో ఉంటాను. ' తాత 'లో ఉండను.
‘ క్షణం 'లో ఉంటాను. ‘ బాణం ’లో ఉండను.
‘ పాలు 'లో ఉంటాను. ‘ పాప ’లో ఉండను.
ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?
శుభాకాంక్షలు
Comments
Post a Comment