పరమానందయ్య విదేశాల నుంచి వస్తుండగా శిష్యులు ఆయన తని పెద్ద ఫొటో వేసి కింద " COMING SOON" అని రాయించి ఊరంతా పాంప్లెట్లు అతికించారు. దారిలో వస్తూ వాటిని చూసిన ఆయన ఇంటికెళ్లి వారి వీపులు వాయించాడు. ఇంతకీ వాళ్లు చేసింది ఏంటంటే ఊరంతా అతికిస్తూ పనిలో పనిగా శ్మశానంలో కూడా " COMING SOON" అని అతికించేశారంట.
Comments
Post a Comment