నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం.
4, 5, 6 అక్షరాలు కలిపితే 'ఆమె' అనీ.
3, 2, 5 అక్షరాలను కలిపితే 'కాలి వేలు' అనే అర్థాన్నిస్తా.
నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
2). నేను ఏడు అక్షరాల English పదాన్ని.
మొదటి నాలుగక్షరాలు కలిపితే 'పరీక్ష' అనీ.
6, 3, 4, 5 అక్షరాలు కలిపితే 'దీపం' అనే అర్థాన్నిస్తా.
నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
Answers : 1.MOTHER
2. EXAMPLE
Comments
Post a Comment