ఈ డైలాగ్లతో సినిమా పేర్లను చెప్పగలరా?
1). ఆనందం ఎక్కడ దొరుకుతుంది ? డబ్బులోనా, అందమైన అమ్మాయిలు వెళ్లే పబ్బుల్లోనా?
2). మనకు లాజిక్లు వద్దు మ్యాజిక్ కావాలి. అందుకే మనదేశంలో సైంటిస్ట్ల కంటే బాబాలు ఫేమస్.
3). మేము మీ అమ్మాయిలంత తెలివైనోళ్లం కాదు. మావి మట్టి బుర్రలు.
4). గతంలో జరిగిన అన్ని కథలు వినేవాడు ఫ్రెండ్.. చెప్పిన ప్రతికథలో ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్.
5). కళ్లు కూడా మాట్లాడగలవని తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేవరకు.
జవాబులు :
1). అత్తారింటికి దారేది
2). జులాయి
3). హార్ట్ ఎటాక్
4). ఉన్నది ఒకటే జిందగీ
5). మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
Comments
Post a Comment