నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
'ఆరాటం’లో ఉంటాను కానీ 'పోరాటం'లో లేను.
'కానుక’లో ఉంటాను కానీ 'కినుక’లో లేను.
'వరం'లో ఉంటాను కానీ 'వరి'లో లేను.
ఇంతకీ నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?
నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం
2. నేను ఆరు అక్షరాల పదాన్ని.
‘పోటు’లో ఉంటాను కానీ 'కాటు'లో లేను.
'రాకెట్లో’ ఉంటాను కానీ 'లాకెట్లో లేను.
'పాట'లో ఉంటాను కానీ 'పాత్ర'లో లేను.
'యోగం'లో ఉంటాను కానీ 'సగం'లో లేను.
'మధు'లో ఉంటాను కానీ 'మది’లో లేను.
'రోలు'లో ఉంటాను కానీ 'రోకలి'లో లేను.
నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం ?
Comments
Post a Comment