రెండింటికీ ఒక్కటే పదం ఏమిటో కనుక్కోండి చూద్దాం
1). వచ్చే ఆదివారం మేమంతా మా కొత్త _ _ లో షి _ _కు వెలుతున్నాం.
2). ప్రతి దానికి _ _ గటం కాకుండా, బుద్ధిగాం అడగడం _ _ వాటు చేసుకోవాలి.
3). బాలు _ _ మొదట్లోనే చేయవలసిన పనిని, _ _ వరకూ వాయిదా వేయడం ఎందుకు?
Comments
Post a Comment