1. ఒకవైపు తిప్పితే దారిని తెరుస్తుంది.. మరోవైపు తిప్పితే దారిని మూసేస్తుంది. అది ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?
Answer: తాళం చెవి
2. గాజు కోటలో మిణుగురు పురుగు.. పగలేమో నిద్రపోతుంది.. చీకటి పడగానే మేల్కొంటుంది. ఏమిటో చెప్పుకోండి చూద్దాం?
Answer: బల్బు
3. బంగారు పెట్టెలో దాగిన ముత్యం. ఏంటో తెలిస్తే చెప్పుకోండి చూద్దాం ?
Answer: వడ్ల గింజ
Comments
Post a Comment