నా పేరు చెపుకోండి..?
నేనో పది అక్షరాల ఇంగ్లిష్ పదాన్ని.
7,9,10 అక్షరాలు కలిపితే "కొడుకు".
5,6,7,8,9,10 అక్షరాలు కలిపితే "దృష్టి".
10,9 అక్షరాలు కలిపితే "కాదు".
9,10 అక్షరాలు కలిపితే "మీద".
1,6,10 అక్షరాలను కలిపితే "డబ్బా" అని అర్థం వస్తుంది.
ఇంతకీ నా పేరేమిటి చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment