WHO I AM?
1. మూడు అక్షరాల పదాన్ని నేను.
'పాత్ర'లో ఉంటాను. కానీ 'యాత్ర'లో లేను.
'గోవు'లో ఉంటాను కానీ 'గోరు'లో లేను.
'వరం'లో ఉంటాను కానీ 'వనం'లో లేను.
ఇంతకీ నేను ఎవరిని చెప్పుకోండి చూద్దాం ?
2. నేను నాలుగు అక్షరాల పదాన్ని.
'అండ'లో ఉంటాను కానీ 'దండ’'లో లేను.
'తట్ట'లో ఉంటాను కానీ ‘బుట్ట’లో లేను.
'సిరి’లో ఉంటాను కానీ 'సిరా'లో లేను.
'భిక్షం'లో ఉంటాను కానీ 'భిక్షువు'లో లేను.
నేను ఎవరినో తెలిస్తే చెప్పుకోండి చూద్దాం?
Comments
Post a Comment