Skip to main content

Posts

నేను నిముషానికి ఎన్ని సారులు వస్తాను

  నేను నిమిషానికి ఒక సారి వస్తాను, క్షణానికి రెండు సార్లు వస్తాను, కానీ వేల సంవత్సరాలలో ఎప్పటికీ రాను.  నేను ఎవరో చెప్పండి?

మెదడుకు మేత చెప్పుకోండి చూద్దాం - 7

 👉 5 జామకాయల బుట్ట ఉంది. మీరు 3 జామపండ్లను తీసివేస్తే, మీ వద్ద ఎన్ని జామపళ్లు ఉన్నాయా? 👉 మీరు సంఖ్య 35 నుండి సంఖ్య 3ని ఎన్నిసార్లు తీసివేయవచ్చు?

ఇంజనీర్ ఎవరు?

  ఒక అబ్బాయి, ఇంజనీర్ చేపలు పట్టారు.  అబ్బాయి ఇంజనీర్ కొడుకు, కానీ ఇంజనీర్ అబ్బాయికి తండ్రి కాదు.  అప్పుడు ఇంజనీర్ ఎవరు?

మెదడుకు మేత చెప్పుకోండి చూద్దాం -6

నేనెవర్ని? 1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. 'తట్ట'లో ఉంటాను కానీ 'బుట్ట'లో లేను. 'రవి'లో ఉంటాను కానీ 'కవి'లో లేను. 'గని'లో ఉంటాను కానీ 'పని'లో లేను. 'తిక్క'లో ఉంటాను కానీ 'వక్క'లో లేను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా? 2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. 'గాటు'లో ఉంటాను కానీ 'గీటు'లో లేను. 'గాలి'లో ఉంటాను ' కానీ 'గాజు'లో లేను. 'పత్తి'లో ఉంటాను కానీ 'సుత్తి'లో లేను. 'వాటం'లో ఉంటాను కానీ 'వాతం'లో లేను. నేనెవర్ని?