Skip to main content

Posts

పదాల సందడి

పదాల సందడి! ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీలను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. 1. నడక కాదు.      _ రుగు 2. పాల నుంచి వస్తుంది  _ రుగు 3. కీటకం మరోలా.      _ రుగు 4. తగ్గిపోవడం.           _ రుగు 5. నీటిని వేడి చేస్తే.       _ రుగు 6. దుర్వాసనకు కారణం _ రుగు 7. సబ్బు నుంచి వస్తుది  _ రుగు 8. కుక్క అరవడం.         _ రుగు

WHO I AM

నేనెవర్ని? 1. అయిదు అక్షరాల పదాన్ని నేను. 'విత్తు'లో ఉంటాను కానీ 'చిత్తు'లో లేను. 'సత్రం'లో ఉంటాను కానీ 'ఆత్రం'లో లేను. 'నరం'లో ఉంటాను కానీ 'వరం'లో లేను. 'కత్తి'లో ఉంటాను కానీ 'సుత్తి'లో లేను. 'ఎర్ర'లో ఉంటాను కానీ 'ఎర'లో లేను. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా? 2. మూడు అక్షరాల పదాన్ని నేను. 'మాయ'లో ఉంటాను కానీ 'ఛాయ'లో లేను. 'మిద్దె'లో ఉంటాను కానీ 'అద్దె'లో లేను. 'పొడి'లో ఉంటాను కానీ 'పొడ'లో లేను. నేను ఎవరినో తెలిసిందా?

wrong words

బిజిగజి ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి. 1. కదలబం 2. తంపాహిమ 3. ఆగ్యాయురోలురా 4. లులసవావదు 5. శంభాతదేర 6. దనావంలు 7. ర్రసవినక 8. షేజభికంలా

చిక్కు ప్రశ్న Logic Question

A tricky question  He is the son of my father's wife's only son's wife. What will I become to him? చిక్కు ప్రశ్న ఆయన నా తండ్రి గారి భార్య యొక్క ఏకైక కుమారుని భార్య యొక్క కుమారుడు. ఆయనకు నేను ఏమవుతాను?

Guess The Answer

Lali and Anju are a married couple. Tunu and Munu are brothers. Tunu is the brother of Lali. How is Munu related to Anju? 1 Brother 2 Brother-in-law 3 Sister-in-law 4 None of these లాలి, అంజు దంపతులు. తును మరియు మునులు అన్నదమ్ములు. తును లాలి సోదరుడు. మునుకు అంజుకి ఎలా సంబంధం ఉంది? సోదరుడు బావ వదిన ఇవి ఏవి కావు

WHO I Am

చెప్పగలరా? 1. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 6, 7, 3 అక్షరాలు కలిస్తే 'చీమ' అనీ.. 5, 6, 3 అక్షరాలు కలిస్తే 'ఎలుక' అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరినో తెలిసిందా? 2. నేను అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 1, 3, 5 అక్షరాలు కలిస్తే 'మంచం' అనీ.. 3, 4, 2 అక్షరాలు కలిస్తే 'చెవి' అనే అర్థాన్నిస్తాయి. నేనెవరినో చెప్పగలరా? 1. I am the seven letter English word. 6, 7, 3 letters together means 'Ant'. 5, 6, 3 letters together means 'Rat'. Do you know who I am?  2. I am a five letter English word. 1, 3, 5 letters together mean 'bed'. 3, 4, 2 letters together mean 'ear'. Can you tell me who I am?

Logical Question

Logical Question సురేష్ పెళ్లి చూపులకు వెళ్ళుగా, అమ్మాయి పేరు అడిగాడు ఆమె తన పేరు 1,11,8,9,12,1 అని చెప్పింది. ఇంతకీ ఆమె పేరు ఏమిటి....? As Suresh went to the wedding ceremony, he asked the girl's name and said that her name was 1,11,8,9,12,1. So what is her name?