Skip to main content

Posts

భలే పదాలుకిందున్న ఆధారాలతో ఆంగ్ల పదాలను గడుల్లో రాయండి. అడ్డంగానైనా, నిలువుగానైనా అవే పదాలు వస్తాయి.

భలే పదాలు కిందున్న ఆధారాలతో ఆంగ్ల పదాలను గడుల్లో రాయండి. అడ్డంగానైనా, నిలువుగానైనా అవే పదాలు వస్తాయి. 1. చెవి.         _ _ _ 2. వయసు.   _ _ _ 3. ఎరుపు.    _ _ _

పళ్ళు కూరగాయలు Names - సామెతలు

ఇక్కడున్న వాక్యాల్లోని ఖాళీల్లో సరిపోయే పండ్ల, కూరగాయల పేర్లు రాస్తే సామెతలు వస్తాయి. మరి 1) అందని _ _ పుల్ల! 2) _ _ చేసే మేలు తల్లి కూడా చెయ్యదు! 3) _ _ కి లేని దురద కత్తిపీటకెందుకు? 4) _ _ _ కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు! 5) నేతి _ _ కాయ లో నెయ్యి ఉండనట్టు!

చెప్పుకోండి చూద్దాం

ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి. పక్కనే కొన్ని గడులు, CE అనే ఆంగ్ల అక్షరాలున్నాయి. ఖాళీలను సరైన అక్షరాలతో నింపండి. 1) ప్రముఖ వ్యక్తి: CE _ _ _ _ _ _ _ (9) 2) కప్పు: CE _ _ _ _ _ (7) 3) రసం: _ _ _ CE (5) 4) శాంతి: _ _ _CE (5) 5) అంతరిక్షం: _ _ _ CE (5)

పొడుపు కథలు - 7

1. నీళ్లలో పుడుతుంది, నీళ్లలో పడితే చస్తుంది. ఇంతకి  ఏమిటది? 2. ఆ కొండకు, ఈ కొండకు ఇనుప సంకెళ్లు? 3. తమ్ముడు కుంటుతూ కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుతూ పన్నెండు మైళ్లు నడుస్తాడు? 4. నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు, చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు, మెరుస్తుంది కానీ మెరుపు కాదు?

తెలుగు - English పదాలు

ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి. పక్కనే కొన్ని గడులు, అనే ఆంగ్ల అక్షరాలున్నాయి. ఖాళీలను సరైన అక్షరాలతో నింపండి. 1. రాజ్యం :_ _ NG _ _ _ 2. రెక్కలు : _ _ NG _ 3. ఉంగరం : _ _ NG 4. వేలు : _ _ NG _ _ 5. కోపం : _ NG _ _

పొడుపు కథలు

పొడుపు కథలు 1. నీరు తగిలినా.. తడి అంటదు. ఏంటది? Hint. _ డ  2. నీటిలో ఈదగలదు కానీ చేప కాదు. రెక్కలున్నాయి కానీ ఎగరలేదు. అదేంటబ్బా?  Hint. పె _ న్  3. ఎర్రముక్కు దొర.. ఎంతసేపు నిల్చుంటే, అంత పొట్టివాడవుతాడు. ఏంటో? Hint. కొ _ త్తి 

నేనెవర్ని

నేనెవర్ని? నేను ఓ నాలుగక్షరాల పదాన్ని. ` చంటి ' ఉంటాను. 'బంటి'లో ఉండను. 'దన్ను'లో ఉంటాను. 'కన్ను'లో ఉండను. 'మాను'లో ఉంటాను. 'పేను'లో ఉండు. 'దోమ'లో ఉంటాను. 'దోర'లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?