ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి. పక్కనే కొన్ని గడులు, CE అనే ఆంగ్ల అక్షరాలున్నాయి. ఖాళీలను సరైన అక్షరాలతో నింపండి.
1) ప్రముఖ వ్యక్తి: CE _ _ _ _ _ _ _ (9)
2) కప్పు: CE _ _ _ _ _ (7)
3) రసం: _ _ _ CE (5)
4) శాంతి: _ _ _CE (5)
5) అంతరిక్షం: _ _ _ CE (5)
Comments
Post a Comment