👉 1) మీ సెల్ ఫోన్ నెంబర్ లో నీ చివరి అంకెను తీసుకుని 👉 2) దాని 2 తో గుణించండి (X) 👉 3) ఆ మొత్తానికి 5 ను కూడండి (+) 👉 4) ఈ మొత్తాన్ని 50 తో గుణించండి (X) 👉 5) వచ్చిన మొత్తాని 1772తో కూడండి (+) 👉 6) ఆ వచ్చిన మొత్తం లో నుండి మీరు పుట్టిన సంవత్సరాని తీసేయండి (-) 👉 7) ఇప్పుడు 3 అంకెలు వస్తాయ్ 👉 8) ఆ 3 అంకెల్లో మొదటి అంకె మీ సెల్ ఫోన్ లో నీ చివరి అంకె. మిగిలిన రెండు అంకెలు మీ ప్రస్తుత Age/ ఆశ్చర్యం కదా Friends
చిలిపి ప్రశ్నలు... 👉 1) అమ్మాయిల ముందు ధైర్యంగా విజిల్ వేసేది ఏవరు? జ) ట్రాఫిక్ పోలీస్ 👉 2) బస్సు ఎక్కేవాడు దిగేవాడికి ఏమౌతాడు..? జ) ఎదురవుతాడు 👉 3) వాట్సాప్ ద్వారా డబ్బు సంపాదించాలంటే. జ) వాట్సాప్ తీసేసి పనిచేయాలి 👉 4) షూట్ చేసినా శిక్ష పడని వాడు. జ) ఫోటోగ్రాఫర్ 👉 5) ఎన్ని డబ్బులున్నా ఖర్చుపెట్టలేని వాడు - జ) బ్యాంకు క్యాషియర్ 👉 6) భయం లేకుండా అమ్మాయిలకు లవ్ లెటర్ ఇచ్చేది జ) పోస్టు మ్యాన్
🌹 చెప్పుకోండి చూద్దాం 🌹 👉నేను 8 అక్షరాల పదం 👉మొదటి 4 అనేది ప్రశ్న 👉2,3,4 మన తలను రక్షిస్తుంది 👉6,7,8 ఒక సాఫ్ట్వేర్ 👉7,8 ఒకే అక్షరాలు. నేను ఎవరు....?? సూచన : మీరు ప్రతిరోజూ ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు.
చెప్పుకోండి చూద్దాం? సీత, గీత, రీట ముగ్గురూ మూడు రకాలైన పూలమొక్కల్ని నాటారు. ఇక్కడున్న ఆ మొక్కల్లో సీత పసుపు రంగు పూలమొక్కలని నాటలేదు. గీత మల్లె మొక్క నాటలేదు. సీత నాటిన మొక్క పేరు డిక్షనరి లో రీట, గీత నాటిన మొక్కల పేర్ల కంటే ముందే వస్తుంది. ఏ మొక్క ఎవరు నాటారు. చెప్పుకోండి చూద్దాం?
చిక్కు ప్రశ్న ఐదుగురు వ్యక్తులు యాపిల్స్ తింటున్నారు, A కి ముందు B పూర్తి చేసారు, కానీ C. D వెనుక E ముందు పూర్తి చేసారు, కానీ B వెనుక. ముగింపు క్రమం ఏమిటి?