చిలిపి ప్రశ్నలు...
👉 1) అమ్మాయిల ముందు ధైర్యంగా విజిల్ వేసేది ఏవరు?
జ) ట్రాఫిక్ పోలీస్
👉 2) బస్సు ఎక్కేవాడు దిగేవాడికి ఏమౌతాడు..?
జ) ఎదురవుతాడు
👉 3) వాట్సాప్ ద్వారా డబ్బు సంపాదించాలంటే.
జ) వాట్సాప్ తీసేసి పనిచేయాలి
👉 4) షూట్ చేసినా శిక్ష పడని వాడు.
జ) ఫోటోగ్రాఫర్
👉 5) ఎన్ని డబ్బులున్నా ఖర్చుపెట్టలేని వాడు -
జ) బ్యాంకు క్యాషియర్
👉 6) భయం లేకుండా అమ్మాయిలకు లవ్ లెటర్ ఇచ్చేది
జ) పోస్టు మ్యాన్
Comments
Post a Comment