👉 1) మీ సెల్ ఫోన్ నెంబర్ లో నీ చివరి అంకెను తీసుకుని
👉 2) దాని 2 తో గుణించండి (X)
👉 3) ఆ మొత్తానికి 5 ను కూడండి (+)
👉 4) ఈ మొత్తాన్ని 50 తో గుణించండి (X)
👉 5) వచ్చిన మొత్తాని 1772తో కూడండి (+)
👉 6) ఆ వచ్చిన మొత్తం లో నుండి మీరు పుట్టిన సంవత్సరాని తీసేయండి (-)
👉 7) ఇప్పుడు 3 అంకెలు వస్తాయ్
👉 8) ఆ 3 అంకెల్లో మొదటి అంకె మీ సెల్ ఫోన్ లో నీ చివరి అంకె. మిగిలిన రెండు అంకెలు మీ ప్రస్తుత Age/ ఆశ్చర్యం కదా Friends
Comments
Post a Comment