Skip to main content

Posts

తెలుగు పొడుపు కథలు With Answers

తెలుగు పొడుపు కథలు With Answers  తెలుగు పొడుపు కథలు With Answers   పొడుపు కధలు తెలుగు జాతి కి సరదా సరదా గా మెదడుకి మేతగా, ఆలోచింప చేసే సాధనాలు. నలుగురు కలిసినపుడు ఒకరినొకరు అడిగి, వారు ఆలోచిస్తుంటే, తమాషాగా జవాబులిచ్చి, నవ్వుకోడానికి పనికివస్తాయి. పిల్లల్లో లాజికల్ గా ఆలోచించే శక్తి ని ప్రేరేపిస్తుంటాయి. మామ్ జంక్షన్ ఇక్కడ అటువంటి పొడుపు కధలని, జవాబులతో సహా పొందుపరుస్తున్నాము. చదువుకుని మీరూ ప్రయోగించండి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది, తైతక్కలాడింది. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? జ. కవ్వం. కిట కిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కావు.నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? జ. కంటి రెప్పలు. అడవిలో పుట్టింది, మెదరింట్లో మెలిగింది వంటినిండా గాయాలు, కడుపు నిండా రాగాలు.నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? జ. మురళి చారల పాము, చక్కటి పాము నూతిలో పాము, నున్ననైనా పాము. జ. పోట్లకాయ. నాదశ్వరానికి లొంగని త్రాచు, నిప్పంటించగానే ఆడెత్స్తుంది. జ. చిచ్చుబుడ్డి. తొడిమ లేని పండు, ఆకు లేని పంట. జ. విభూది పండు. తలనుండి పొగ చిమ్ముతుండు, భూతం కాదు కన్ను లెర్రగా ఉండు, రాకాసి కా...

గజిబిజి పదాలు కనుక్కోండి చూద్దాం

గజిబిజి పదాలు కనుక్కోండి చూద్దాం  గజిబిజి పదాలు కనుక్కోండి చూద్దాం  1). త జ్ఞ త కృ 2). నో వి దం 3). వి ర హా త్ర యా 4). ఛ క్తి లో 5). తి ను భూ సా  6). సా ర మ స్యం 7). పు తి మ రు మ 8). నీ ప్ర కం జా  9). హ అ న వ గా   10. ష్కా ప రి రం 11. న లా భ లు ష్టా  12. ర ల వ్వ డ్డు 13. జెం పం డా డు గ 14. తో క్క కు క 15. కా లు మ రు బ్బు  16. క విం ను దు 17. నే దా త్ర నం 18. చి ఖ త్ర లే  19. గు ళ్లు రా రం  20. ర చీ త నే 21. చి రు త చిం గు  22. పా పి ల ట్ట 23. చా పు మం తి వ్వు 24. ర్రం గు ల రె క్క 25. పొ గుం టు డె   26. ప ణం ర్యా ర వ   27.  బం తి బిం ప్ర 28. నం జ న 29. ప నం త  30. ద నం హ  31. నం వా గ్దా 32.  హ్వా ఆ నం 33.  ధా నం వి 34.  హ స నం. 35. వ భ నం 36. బొ ప ట్టు చ్చ   37.  క మ చి రా లు 38. చెం గి రా బు 39. కొం చు మం డ 40. తి ను భా మ 41. తా యి ర స్థా  42. వ పం రి ట 43. క్ష ర ణ. 44. కో కూ యి త ల. 45. కాం కం త స్య ప. 46. నీ ల ను కొ టి 47. చె మ ర్రి ట్టు 48. పిం ట డి...

Who I AM నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం

Who I AM? Who I AM? 1). నేను అయిదక్షరాల పదాన్ని.  ' ఓడ’లో ఉంటాను. ' మేడ'లో ఉండను.  ' నరం'లో ఉంటాను. ' వరం'లో ఉండను.  ' మార్పు'లో ఉంటాను. ' కూర్పు'లో ఉండను.  ' కీలు'లో ఉంటాను. ' కీడు’లో ఉండను.  నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం? 2). నేనో నాలుగక్షరాల పదాన్ని.  ' అర’లో ఉంటాను. ' తెర'లో ఉండను.  ' పేను'లో ఉంటాను. ' పేరు’లో ఉండను.  ' రాత'లో ఉంటాను. ' రోత'లో ఉండను.  ' గంప'లో ఉంటాను. ' కంప’లో ఉండను.  నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం?

పొడుపు కథలు With Answers

పొడుపు కథలు With Answers పొడుపు కథలు With Answers 1). నాకు ఆరు ముఖాలు ఉంటాయి. కానీ శరీరం లేదు. 21 కళ్లు ఉంటాయి. కానీ, చూడలేను. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 2). నడిచేటప్పుడు ఎగురుతాను. నిల్చున్నప్పుడు కూర్చుంటాను. నేను ఎవరో చెప్పుకోండిచూద్దాం? 3). నా దగ్గర ఆరు కోడిగుడ్లు ఉన్నాయి. వాటిలో రెండు పగలగొట్టాను.. రెండు వండాను. రెండు తిన్నాను. ఇంకా ఎన్ని గుడ్లు మిగిలి ఉంటాయి? చెప్పుకోండి చూద్దాం? 4). ఇద్దరు చిన్నారులు ఒకే సమయం, ఒకే నెల, ఒకే సంవత్సరంలో పుట్టారు. కానీ, కవలలు కాదు. ఇదెలా సాధ్యం? చెప్పుకోండి చూద్దాం? చెప్పుకోండి చూద్దాం! 1. చేతికి దొరకనిది, ముక్కుకు దొరుకుతుంది.అది ఏంటో చెప్పుకోండి చూద్దాం? 2. పిడికెడంత పిండిని పదిమంది కూడా తినలేరు. అది ఏంటో చెప్పుకోండి చూద్దాం? 3. చూపులేని కన్ను, సుందరమైన కన్ను, తోకకుండే కన్ను, కన్నుగాని కన్ను. కాలకంఠుని కన్ను. అది ఏంటో చెప్పుకోండి చూద్దాం? 1). చాలామందికి ఆనందాన్నిచ్చే సిటీ ఏది. ఆ సిటీ ఏమిటో చెప్పుకోండి చూద్దాం ? 2). సందు కాని సందు. ఈ సందుల్లో ఎవ్వరూ వెళ్ళలేరు. ఆ సందు ఏమిటో చెప్పుకోండిచూద్దాం? 3). 200 నుంచి 2ను ఎన్నిసార్లు తీసివేయగలరు...

Same Answers రెండిటికి ఒకటే

Same Answers రెండిటికి ఒకటే Same Answers రెండిటికి ఒకటే 1). అమ్మా _ _ తా. పది లోపు _ _ సంఖ్యలెన్నో చెప్పు? 2). ఎంతమంది పెద్దవాళ్లతో ఎంత _ _చయం ఉంటే మాత్రం ఏం లాభం _ _ స్థితులు బాగాలేనప్పుడు? 3). తెల్ల _ _ జామునే _ _ మైదానానికి వెళ్లారు. 4). _ _ డప్పుడూ అవసరానికి _ _ చేసినా. నేను వెంటనే తీర్చేస్తా. తెలుసా. 5). ఆగు రామూ _ _సె తలుపువేసి, నేనూ _ _ కి వస్తా. 6). _ _ చెట్ల పక్కనున్న కుంటలోనే నేను _ _ నేర్చుకున్నా.

గజిబిజి పదాలు

గజి బిజి పదాలు గజి బిజి పదాలు  1).వై కృ తి ప్ర ద్యం 2). ప్రాం ము ప్పు తం 3). బొ లు తో మ్మ లు 4). కు డి ప లు బ  5). మా ద వ శా ప్ర త్తు 6). బం అ ను ధం 7). కు చె ట వం ర  8). మా ఘ మే ల 9). ట్టి ప క 10). లం కా వి వే స     11). నం దా అ న్న   12). వా అ రు మ్మ   13). మే లి పొ ర 14). వే పు షం లి 15). పో క మే తు 16). మి మా డి  17). గా ఉ ది  18). కా కొ రి బ్బ య 19).  హో లి పు ర 20). తి హా ర   21). దా ర్మా న ధ లు 22). సే గో వ 23). సా గ ష్టాం 24). గు లు గం డి ట  25). భం జ ధ్వ స్తం  26). తో లు ర ణా  27). ప డి చ్చ  28). రం క ర్పూ  29). రం న మ స్కా  30). గు డి మ్మ